Thursday, February 24, 2011

సుస్వాగతం


సోదనపల్లి  ఆకుల శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అనేది ఒక లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థ . ఈ సంస్థ అద్వర్యం లో గత కొన్నేళ్లుగా అనేక కార్యక్రమాలు నిర్వహించాము . ప్రధానంగా  యువత కు స్పూర్తినిచ్చేలా ఇన్స్పిరేషన్ పేరిట వ్యక్తిత్వ శిక్షణా తరగతులను ప్రతి సంవత్సరం పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నాము . అంతేగాక అనాధ పిల్లలకు ఈ సంస్థ  చేతనైన సాయం చేస్తోంది.  

Search This Blog