ఇన్ స్పైర్ వాలంటరీ ఆర్గనైజేషన్
Office: MIG-4, HOUSING BOARD, ANANTAPUR
Wednesday, October 26, 2011
దీపావళి
నిజమైన దీపావళి

బాలలూ..దీపావళి పండుగ ఎపðడెపðడొస్తుందా.. బోలెడన్ని టపాసులు కాలుస్తామా ఆని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు కదూ! దీపావళి భారతావనికి ప్రత్యేక పండుగ. అన్ని వయసుల వారు ఆనందోత్సాహాలతో ఆడిపాడుతూ చేసుకుంటారు ఈ పండుగను. ఈ పండుగను అన్ని వయ సులవారు (చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా) ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు.
దీపావళి వచ్చిందంటే ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని, టపాకాయలు (క్రాకర్స్) కాల్చడం వరకే చాలామంది పిల్లలకు తెలుసు. కానీ దీపావళి పండుగ ఎలావచ్చింది, దాని ప్రాముఖ్యత ఏమిటన్న విషయాన్ని మనమిపðడు తెలుసుకుందాం.
దీపావళి భారతావనికి ప్రత్యేక పండుగ. దీనికి సంబం ధించి కొన్ని కథలు, ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ పండుగ గురించి గమనిస్తే, ఈ పండుగ విశిష్ఠత తెలు స్తుంది.
ఒకానొక యుగంలో నరకాసురుడనే రాక్షసుదు మొత్తం సృష్ఠిపై అధిపత్యం కోసం యుద్ధం చేసేవాడు. పరమాత్ముడు నరకాసురుని సంహరించి సృష్టికి నరకుని భయం నుండి విముక్తి కల్పించాడు. దేవతలను కూడా నరకాసురుని బంధనం నుండి విడిపించాడు.
ఈ కథ ఆధారంగానే దీపావళి పండుగకి ముందు రాత్రిని 'నరక చతుర్దశి' పేరిట మనమందరమూ జరుపు కుంటున్నాం. దీనికి మరోపేరు 'చిన్న దీపావళి'. తదనం తరం కార్తీక అమావాస్యను పెద్ద దీపావళిగా పేర్కొంటూ మహౌత్సాహంతో జరుపుకుంటారు.
మరో కథనం ప్రకారం దైత్యుల రాజైన బలి మొత్తం సమస్త భూమండలాన్ని ఏకచత్రాధిపతిగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఆ కాలంలోనే భూమిపై రాక్షసత్వం ప్రబల సాగింది. ధర్మ, నియమ,నిష్ఠలు వక్రమార్గం పట్టాయి. ఇదే క్రమంలో రాజాబలి శ్రీలక్ష్మిని, దేవ దేవతలను సయితం తన కారాగారంలో బంధించాడు.
ఈ విషయం తెలుసుకున్న పరమాత్ముడు రాజాబలి వంటి అసురశక్తిపై విజయం సాధించి కారాగారంలో చిత్రహింస అనుభవస్తున్న శ్రీలక్ష్మి ఇతరదేవతలకు విముక్తి కల్పించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతిఏటా రాత్రి దీపోత్సవము జరుపుకుంటారని ప్రతీతి. ఈ పండు గనాడు ఇంటిముంగిట కల్లాపిజల్లి, రంగవల్లులు అద్ది, అందంగా అలంకరించిన ఇంటి ముంగిటి ద్వారాలు తెరిచి శ్రీలక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు.
ఈ విభిన్న కథనాలను పరిశీలిస్తే, జ్ఞానులు దీనిని నరకాసుర మాయగా పేర్కొంటారు. కామ,క్రోద, వెూహ, అహం అనే వికారాలు నరకానికి ద్వారాలని, అవి అసుర లక్షణాలుగా పేర్కొంటూ, అలాంటి అసుర లక్షణాలపై విజయం సాధించడానికి సంకేతంగా ఈ పండుగను జరుపు కుంటారని చెబుతారు.
గీతాసారంలో మరో అర్థం చెప్పబడింది. కలియుగ అంతం సమయంలో స్త్రీ,పురుషులు ఇలాంటి వికారాలకు గురవుతారని, అపðడు ఈ సృష్టి నరకంగా మారుతుందని, పరమాత్మ వికారాల రూపంలో ఉన్న నరకాసురుని అంతం చేశాడని చెబుతారు.
మరోకథనం ప్రకారం దీపావళి పండుగను రాముడు రావణునిపై విజయం సాధించిన దానికి ప్రతీకగా జరుపు కుంటారని చెబుతారు. విజయం అనంతరం మాల్యాదయుక్త మైన రామరాజ్యం ప్రారంభస్మరణ ఉత్సవంగా జరుపుకుం టారు. రావణుడు అసుర శక్తి కాగా రాముడు ఈశ్వరీయశక్తి గా పేర్కొంటారు.
దంతేదస్:
చిన్నదీపావళి, పెద్ద దీపావళి ఈ రెండింటి కంటే ముందువచ్చే చీకటి రాత్రినే 'దంతేదస్' అంటారు. ఈ పండుగ దినాన దీపదానం చేయడం ప్రత్యేకత. ఎవరైతే దీప దానం చేస్తారో వారు అకాలమృత్యువునుండి రక్షింపబడతారని, దీపదానం చేయడమంటే జ్ఞానదానం చేయడమేనంటారు.
మట్టితో చేసినదీపాలను దానం చేయడం శ్రేయస్కరం.
నేడు అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, స్వార్థం, అసూయ, ఈర్ష్యలతో జీవితాలను నరకంగా మార్చుకొని, ప్రజలు గాడాంధకారంలో,పేదరికంలో జీవిస్తున్నారు. అందుకే ప్రజలకు అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించేందుకు ప్రయత్నం చేయడం ద్వారా మాన వాళిని జ్ఞానమార్గం వైపు నడిపించవచ్చు.
ఈ పండుగ వెనుక ఉన్న కథనాలలోని పరమార్థం అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన దీపాల్ని వెలిగించడంగా చెబు తారు.
పిల్లలూ.. దీపావళి పండుగ గురించి తెలుసుకున్నారు కదా! ఈ పండుగనాడు మీరు టపాసులను కాల్చేటపðడు జాగ్రత్తగా ఉంటూ ఈ పండుగను జరుపుకోవాలి సుమా!
Friday, October 21, 2011
గడ్డాఫీ చనిపోయింది లిబియా తిరుగుబాటు సైన్యాల చేతుల్లో కాదు.జన్మ పట్టణం సిర్టే నుండి వాహనాల కాన్వాయ్ లో కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ వెళుతుండగా నాటో బలగాలు అతని వాహనాలపై బాంబు దాడులు చేశాయి. రెండు కాళ్ళు, తలకు బలమైన గాయాలు కావడంతో అతని గాయాలతోనే చనిపోయాడు. గడ్డాఫీ విగత శరీరాన్ని మిస్రాటా నగరానికి తెచ్చినట్లుగా రాయిటర్స్ ప్రకటించింది. గడ్డాఫీ మృత శరీరం ఫోటోను యూట్యూబ్ లో ఉంచబడింది.
Monday, October 17, 2011
స్టీవ్ జాబ్స్ ఇక లేరు
స్టీవ్ జాబ్స్ ఇక లేరు అన్న మాట ఎందుకో మింగుడు పడటం లేదు.
ఆయన కాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు అన్న విషయం వారి ప్రసంగాలు
హాజరయ్యేవారికి విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్టిగా గుండుగా ఉండాల్సిన వ్యక్తి,
బక్క చిక్కి శల్యమై పుల్లలా ఆఖరిసారిగా వారిని చూసిన తరువాత అది నిజం అన్న
విషయం స్పష్టంగా కనబడుతుంది. కానీ, వృత్తి పరంగా సెలవు తీసుకుని వైద్యం
చేయించుకుంటున్న వ్యక్తి తమ సంస్థ ద్వారా విడుదలౌబోతున్న
ఐదవ తరం ఐఫోన్ కన్నా ముందుగా ఇలా తనువు చాలించడం కొంచం కష్టంగా నే ఉంది.
నాకు మైక్రోసాఫ్ట్ అంటే అంతులేని ప్రేమ.
అలాగే మైక్రోసాఫ్ట్ యందు అత్యంత గౌరవం కూడా.
ఇదంతా వ్యక్తిగతంగా అంతే కాకుండా వృత్తి పరంగా
నేను అనునిత్యం వాడే అన్ని సాఫ్ట్ వేర్ ఉపకరణాలన్నీ
మైక్రోసాఫ్ట్ వారు తయారు చేసినవే.
అలాగే స్టీవ్ జాబ్స్ అన్నా నాకు అత్యంత గౌరవం.
ఇలా గౌరవం కలిగి ఉండటం వెనకాల కొన్ని
కారణాలలో మొదటిది ఏమిటంటే..
.. తాను మొదలు పెట్టిన సంస్థ నుంచి తననే తొలగించి వేస్తే, మఱో సంస్థని స్థాపించి, దాని ద్వారా వ్యాపారాన్ని వృద్ది చేసి,
అలా సంపాదించిన సొమ్ముతో తాను ముందుగా స్థాపించి తొలగించ బడ్డాడో
అలాంటి సంస్థని తిరిగి కైవసం చేసున్నారు.
ఇలా వ్రాయడం కొంచం అతిశయం అని అందరూ అనుకున్నా, లేదా,
ఆయనకు కొంచం ఇగో ఎక్కువ అనుకునా, మరింకేమనుకున్నా,
నాకు మాత్రం అ చర్యల వెనకాల ఈయన పడ్డ తపన, శ్రమ అందుకోసం
ఆయన కన్న కలలు మాత్రమే కనబడుతున్నాయి. ఓ పెద్దాయన చెప్పినట్లు,
కలలు కనండి,
కానీ అవి సాకారం చేసుకునేందుకు కష్ట పడండి.. అన్న లెక్క ప్రకారం
స్టీవ్ జాబ్స్ కూడా కలలు కన్నారు. అలాగే వాటిని సాకారం చేసుకునే
ప్రయత్నం లో ఎన్నో సార్లు విఫలమైనా ప్రతీ విఫలం నుంచి నేర్చుకుంటూ,
సాఫ్ట్ వేర్ రంగంలో ఓ వెలుగు వెలుగారని చెప్పనవసరం లేదు.
వ్యక్తిగా ఈయన చదువు యూనివర్సిటీ స్థాయిలో (అంటే మన డిగ్రీ స్థాయి అన్నమాట)
ఆగి పోయినా, వృత్తిలో హార్వడ్ మేధావుల స్థాయి దాటి ఆలోచిస్తారు.
ఒకే ఒక్క వ్యక్తి కన్న కలలే మాక్ వస్తువులు. ఈయన గురించి లేదా
వీరి ప్రవర్తన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఊరందరిదీ
ఒక దారి ఉలిపికట్ట దొకదారి అన్న పంధాన కనబడ్డా, ఆ పంధాని నిజం
చేసి చూపించిన వ్యక్తి ఈయన. వీరి మొట్ట మొదటి వైఫల్యాల
విషయానికి వస్తే మ్యాక్ కంప్యూటర్ ముందుంటుంది.
నాకు తెలిసిన చాలా పెద్ద మంది, అందునా ధనవంతులు సాధారణంగా మాక్ వాడుతున్నారు.
అలాంటి వారు మ్యాక్ కంప్యూటర్ వైఫల్యం చెందింది అంటే ఒప్పుకోక పోవచ్చు.
అలాంటి వారికోసం ఇదిగో నా వివరణ.
దాదాపుగా 1970 లలో అనుకుంటా, స్టీవ్ జాబ్స్ గారు మఱియు మైక్రోసాఫ్ట్ అధిపతి
అయిన బిల్ గేట్స్ కలసి ఐబియం IBM యందు పనిచేసేవారు.
వీరి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ రోజుల్లో మనం చూసే ప్రతీ
కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టం తయారు చేయ్యాలి.
అందుకు IBM వారు ధనసహాయం చేస్తారు. కొంతకాలం పరిశోధించిన తరువాత
స్టీవ్ జాబ్స్ IBM ప్రతినిధులకు ఓ రిపోర్ట్ ఇచ్చారు. అది ఏమిటంటే,
IBM వారి మెత్తం ఆర్కిటెక్ట్చర్ మార్చేయ్యాలని. అప్పటికే వ్యాపారంలో
ఉన్న IBM వారికి ఇది ఆశ్చర్యానిచ్చింది. ప్రపంచం మొత్తం అమ్ముడౌతున్న
ప్రతీ కంప్యూటర్ IBM వారు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తుంటే,
IBM వారు వారి ప్రమాణాలను పూర్తిగా విరుద్దంగా మార్చాలా అన్న అంశంపై వీరిద్దిరికీ
పొత్తు కుదరక స్టీవ్ జాబ్స్ వారు IBM నుంచి తొలగి పోయ్యారు.
అదిగో అలాంటి స్థితిలో అప్పటికి పూర్తిగా పాతుకు పోయి, అదే ప్రమాణం అని శాసించే
స్థితిలో ఉన్న అన్ని వాదనలకు లేదా ఆలోచనలకు, ముఖ్యంగా వ్రాయాలంటే అది
ఒక్కటే దారి అనుకుంటున్న ప్రపంచానికి వ్యతిరేకంగా తయారు చేయబడ్డ కంప్యూటరే
మ్యాక్ కంప్యూటర్. దాదాపు మూడు దశకాలపాటు వీరి వ్యాపారం అనుకున్నంత
స్థాయిలో జరగలేదు.
కానీ మైక్రోసాఫ్ట్ వారు ఎప్పుడైతే కంప్యూటర్ అనేదానిని దానికి తోడుగా విండోస్
అనే ఆపరేటింగ్ సిస్టంను తీసుకువచ్చారో, అప్పుడు మ్యాక్ వారికి కూడా కొంత
వ్యాపారం తోడైంది.
ఆ తరువాత స్టీవ్ జాబ్స్ తన దృష్టిని కంప్యూటర్ నుంచి తీసి పాటల ప్రపంచంలోకి
అటుపైన ఫోన్.. ఆఖరుగా తిరిగి కంప్యూటర్, ఈసారి అంకోపరి
(అదేనండీ ల్యాప్ టాప్) వైపు సాగించారు. ప్రపంచం ఎప్పుడూ గుండ్రంగా
ఉంటుంది అనేది ఈ విధంగా కూడా నిజం అయ్యింది. ఏది ఏమైనా
ఓ విలక్షణ మైన వ్యక్తి ఇకలేరు. సాంకేతిక పరంగా క్రొత్తగా ఆలోచించే person ఇకలేదు.
ఆలోటు మ్యాక్ సంస్థ తీర్చకలదో లేదో కాలమే నిర్ణయించాలి .
ఇలా వ్రాయడం కొంచం అతిశయం అని అందరూ అనుకున్నా, లేదా,
ఆయనకు కొంచం ఇగో ఎక్కువ అనుకునా, మరింకేమనుకున్నా,
నాకు మాత్రం అ చర్యల వెనకాల ఈయన పడ్డ తపన, శ్రమ అందుకోసం
ఆయన కన్న కలలు మాత్రమే కనబడుతున్నాయి. ఓ పెద్దాయన చెప్పినట్లు,
కలలు కనండి,
కానీ అవి సాకారం చేసుకునేందుకు కష్ట పడండి.. అన్న లెక్క ప్రకారం
స్టీవ్ జాబ్స్ కూడా కలలు కన్నారు. అలాగే వాటిని సాకారం చేసుకునే
ప్రయత్నం లో ఎన్నో సార్లు విఫలమైనా ప్రతీ విఫలం నుంచి నేర్చుకుంటూ,
సాఫ్ట్ వేర్ రంగంలో ఓ వెలుగు వెలుగారని చెప్పనవసరం లేదు.
వ్యక్తిగా ఈయన చదువు యూనివర్సిటీ స్థాయిలో (అంటే మన డిగ్రీ స్థాయి అన్నమాట)
ఆగి పోయినా, వృత్తిలో హార్వడ్ మేధావుల స్థాయి దాటి ఆలోచిస్తారు.
ఒకే ఒక్క వ్యక్తి కన్న కలలే మాక్ వస్తువులు. ఈయన గురించి లేదా
వీరి ప్రవర్తన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఊరందరిదీ
ఒక దారి ఉలిపికట్ట దొకదారి అన్న పంధాన కనబడ్డా, ఆ పంధాని నిజం
చేసి చూపించిన వ్యక్తి ఈయన. వీరి మొట్ట మొదటి వైఫల్యాల
విషయానికి వస్తే మ్యాక్ కంప్యూటర్ ముందుంటుంది.
నాకు తెలిసిన చాలా పెద్ద మంది, అందునా ధనవంతులు సాధారణంగా మాక్ వాడుతున్నారు.
అలాంటి వారు మ్యాక్ కంప్యూటర్ వైఫల్యం చెందింది అంటే ఒప్పుకోక పోవచ్చు.
అలాంటి వారికోసం ఇదిగో నా వివరణ.
దాదాపుగా 1970 లలో అనుకుంటా, స్టీవ్ జాబ్స్ గారు మఱియు మైక్రోసాఫ్ట్ అధిపతి
అయిన బిల్ గేట్స్ కలసి ఐబియం IBM యందు పనిచేసేవారు.
వీరి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ రోజుల్లో మనం చూసే ప్రతీ
కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టం తయారు చేయ్యాలి.
అందుకు IBM వారు ధనసహాయం చేస్తారు. కొంతకాలం పరిశోధించిన తరువాత
స్టీవ్ జాబ్స్ IBM ప్రతినిధులకు ఓ రిపోర్ట్ ఇచ్చారు. అది ఏమిటంటే,
IBM వారి మెత్తం ఆర్కిటెక్ట్చర్ మార్చేయ్యాలని. అప్పటికే వ్యాపారంలో
ఉన్న IBM వారికి ఇది ఆశ్చర్యానిచ్చింది. ప్రపంచం మొత్తం అమ్ముడౌతున్న
ప్రతీ కంప్యూటర్ IBM వారు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తుంటే,
IBM వారు వారి ప్రమాణాలను పూర్తిగా విరుద్దంగా మార్చాలా అన్న అంశంపై వీరిద్దిరికీ
పొత్తు కుదరక స్టీవ్ జాబ్స్ వారు IBM నుంచి తొలగి పోయ్యారు.
అదిగో అలాంటి స్థితిలో అప్పటికి పూర్తిగా పాతుకు పోయి, అదే ప్రమాణం అని శాసించే
స్థితిలో ఉన్న అన్ని వాదనలకు లేదా ఆలోచనలకు, ముఖ్యంగా వ్రాయాలంటే అది
ఒక్కటే దారి అనుకుంటున్న ప్రపంచానికి వ్యతిరేకంగా తయారు చేయబడ్డ కంప్యూటరే
మ్యాక్ కంప్యూటర్. దాదాపు మూడు దశకాలపాటు వీరి వ్యాపారం అనుకున్నంత
స్థాయిలో జరగలేదు.
కానీ మైక్రోసాఫ్ట్ వారు ఎప్పుడైతే కంప్యూటర్ అనేదానిని దానికి తోడుగా విండోస్
అనే ఆపరేటింగ్ సిస్టంను తీసుకువచ్చారో, అప్పుడు మ్యాక్ వారికి కూడా కొంత
వ్యాపారం తోడైంది.
ఆ తరువాత స్టీవ్ జాబ్స్ తన దృష్టిని కంప్యూటర్ నుంచి తీసి పాటల ప్రపంచంలోకి
అటుపైన ఫోన్.. ఆఖరుగా తిరిగి కంప్యూటర్, ఈసారి అంకోపరి
(అదేనండీ ల్యాప్ టాప్) వైపు సాగించారు. ప్రపంచం ఎప్పుడూ గుండ్రంగా
ఉంటుంది అనేది ఈ విధంగా కూడా నిజం అయ్యింది. ఏది ఏమైనా
ఓ విలక్షణ మైన వ్యక్తి ఇకలేరు. సాంకేతిక పరంగా క్రొత్తగా ఆలోచించే person ఇకలేదు.
ఆలోటు మ్యాక్ సంస్థ తీర్చకలదో లేదో కాలమే నిర్ణయించాలి .
Sunday, October 2, 2011
ఆన్లైన్లో ఆకాశవాణి
దేవరాగం విత్ భారతి, నేను ప్రతీక, ముద్దుగా గుడ్‌మార్నింగ్ చెప్పే సునయన, క్రిష్, ఫాహద్, బ్రేకింగ్ న్యూస్ బాబూరావ్.. వీళ్లందరూ నాయకులు కారు, సినీ ప్రముఖులు కారు ఐనా ఈనాడు ఎంతోమందికి పరిచయం. రోజూ వీరి మాటను అందరూ వింటున్నారు. ఆనందిస్తున్నారు. ఎదురుచూస్తున్నారు. ఎవరు వీళ్లు? తెలుగు ఎఫ్ఎం ఛానెల్స్ ద్వారా ఇరవై నాలుగు గంటలూ తమ మాటలతో, మధురమైన పాత కొత్త పాటలతో అందరినీ అలరిస్తున్నారు. అందుకే రోజురోజుకు రేడియో వినియోగం పెరిగిపోతోందని చెప్పవచ్చు. మొబైల్ ఫోన్ మాత్రమే కాదు చిన్నచిన్న దుకాణాలు, సూపర్ మార్కెట్లలో కూడా రేడియో ద్వారా మంచి పాటలను వినిపిస్తున్నారు. మరి హైదరాబాద్‌లో మాత్రమే వినగలిగే తెలుగు ఎఫ్ఎం ఛానెళ్లు రేడియో మిర్చి, రేడియో సిటీ, రెడ్ ఎఫ్ఎం, రెయిన్బో ఎఫ్ఎం, వివిధభారతి మొదలైనవి ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో ఇక్కడ http:// www.voicevibes.net/ / వినొచ్చు. కానీ ఖర్చు లేదు. సభ్యత్వం తీసుకునే పని లేదు. ఇదేకాక తెలుగు పాటలు వినిపించే రేడియో ప్లేయర్లు లభించే సైట్లు కూడా బోలెడన్ని ఉన్నాయి.
తెలుగు వన్ వారు నిర్వహిస్తున్న http:// www.toucheradio.com/ లో అమెరికా, లండన్, ఇండియా, ఆస్ట్రేలియా సమయాల కనుగుణంగా రేడియో ఏర్పాటు చేయబడింది. ఇందులో ‘లైవ్ రేడియో’ కూడా ఉంది. అలాగే ToRi లో రేడియో పాటలు మాత్రమే కాకుండా ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం, సుశీల, ఇళయరాజా పాత పాటలు, కొత్త పాటలు మొదలైన పేర్లతో ఇతర ప్రోగ్రాంలు కూడా అందిస్తున్నారు. ఈ మధ్యే మొదలైన మరో రేడియో మనసుతో (manasutho.com) .. ఈ రేడియోలో మధురమైన పాటలు ఆగకుండా వినిపిస్తూనే ఉంటారు అంతేకాక యుగళ గీతాలు, సోలో గీతాలు, ప్రేమగీతాలు అంటూ వివిధ విభాగాలు కూడా పొందుపరిచారు నిర్వాహకులు. మరో తెలుగు రేడియో (ఇది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మాత్రమే పని చేస్తుంది http:// livetvchann elsfree.in/teluguradio.htm ఇక్కఢ తెలుగుతోబాటు మరి కొన్ని భారతీయ భాషలలోని పాటలు వినే అవకాశం ఉంది. నెటిజనులలో బాగా ప్రాచుర్యం పొందిన మరో రేడియో http:// www.radiokhushi.com/ ఇందులో తెలుగు, హిందీ భాషలలో రేడియోలు ఉన్నాయి. తెలుగు విభాగంలో మీరు కోరిన పాటలు, హిట్ పాటలు, భక్తి సంగీతం, అభినందనలు మొదలైన వర్గాలుగా పాటలను అందిస్తున్నారు. తెలుగు పాటలను అందించే మరో రేడియో http:// www.telugufms.com/ ఇందులో రేడియో మాత్రమే కాక ప్రముఖ సంగీత దర్శకుల పాటలు కూడా అందిస్తున్నారు. ఇందులో ఇరవైకి పైగా వివిధ విభాగాలు ఉన్నాయి. మరో కొత్త రేడియో ఛానెల్ http:// radiojosh.com/ ఇందులో తెలుగు హిందీ పాటలు వినొచ్చు. ప్రతీ ఇంట్లో కంప్యూటర్ ఉన్న ఈ రోజుల్లో అంతర్జాల అనుసంధానంతో ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా తెలుగు పాటలు వినే అవకాశం ఉంది. అది కూడా పైసా ఖర్చు లేకుండా.. అంతేకాకుండా రాగా, చిమట మ్యూజిక్ సైట్లలో కూడా తెలుగు పాటల ప్లేయర్లు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం. వెంటనే కంప్యూటర్ తెరిచేసి హాయిగా తెలుగు పాటలు వింటూ ఉల్లాసంగా ఉత్సాహంగా మీ పనులు చేసుకోండి.... akulaa raghavendra
Saturday, October 1, 2011
మీరు కంప్యూటర్ పురుగా?
మీరు కంప్యూటర్ పురుగా?
మీరు సదా కంప్యూటర్ గురించే ఆలోచిస్తూ, దాంతోనే పనిచేస్తూ దాని గురించే మాట్లాడుతూ కాలం గడిపేస్తున్నారా? అయతే మీరు కంప్యూటర్ పురుగా? ఔనా కాదా! మీరే తేల్చుకోండి.
ఏదైనా వస్తువును లెక్కపెట్టమంటే 1,2,3,4,5,6,7,8,9,0, A,B,C,D.. అని లెక్కిస్తున్నారా?
బస్ ఎప్పుడొస్తుందీ అంటే 16 బిట్ బస్సా? 32 బిట్ బస్సా, లేక 64 బిట్దా అని అడిగేస్తున్నారా?
పుస్తకం చదివేటప్పుడు నెక్ట్స్ బటన్ ఎక్కడా అని గానీ,Scrol bar ఎక్కడా అని గానీ వెదికేస్తున్నారా?
లిఫ్ట్‌లో మీరెళ్ళాల్సిన ఫ్లోర్ నెంబర్‌ను ఒకసారి కాకుండా రెండుసార్లు (డబుల్ క్లిక్) నొక్కేస్తున్నారా?
మీ ఐటి అడ్రస్ అడిగితే, ఈ-మెయిల్ అడ్రస్ చెప్పేస్తున్నారా?
మీ కలలెలా వస్తున్నారుూ అంటే, 16.7 మిలియన్ కలర్స్‌లో అనేస్తున్నారా?
స్వీట్ డ్రీమ్స్ అనేందుకు బదులు గుడ్‌నైట్.కామ్ అనో, డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు డాట్ స్లీప్/ స్వీట్ డ్రీమ్స్ అనో అంటున్నారా?
అయతే జాగ్రత్త పడండి! మీరు పై ప్రశ్నల్లో ఏ ఒక్కదానికైనా ‘అవును’ అనే సమాధానం చెబితే మీరొక ‘కంప్యూటర్ వర్మ్’ లేదా ‘కంప్యూటర్ పురుగు’ అన్నమాటే. కంప్యూటర్ అడక్షన్కిది ప్రతీక అన్నమాట. సో బీకేర్ ఫుల్!....
courtesy.....( THIS ARTICLE TAKING FROM ANDRABOOMI)..
Friday, September 23, 2011
విండోస్ 8 వచ్చేస్తోంది:
‘విస్తా’లో సత్తా లేకపోయినా విండోస్-7తో నిలదొక్కుకుంది మైక్రోసాఫ్ట్. విండోస్-7లో అద్భుతాలేవీ లేకపోయినా, అన్ని ఆప్షన్లు సరిగా పనిచేయడం కొంత రిలీఫ్ నిచ్చింది. అయతే విండోస్-7లో పాత వెర్షన్ సాఫ్ట్‌వేర్‌తో, అప్లికేషన్లు సరిగా పని చేయడం లేదు. కొన్ని ఉపకరణాలు వాడటాన్కి సరైన డ్రైవర్స్ ఇప్పటిదాకా రూపుదిద్దుకోలేదు. అయనాసరే పట్టువదలని విక్రమార్కునిలా మైక్రో సాఫ్ట్ ఎప్పటికప్పుడు కొత్త వర్షన్లను తెస్తూనే ఉంది. పట్టువదలని విక్రమార్కుల్లా యూసర్లు వాటికై వెంపర్లాడుతూ, ఆనందం పొందుతున్నారు. ఇప్పుడు విండోస్-8 అనే కొత్త వర్షన్‌కు మైక్రో సాఫ్ట్ రూపకల్పన చేస్తోంది. డెవలపర్ల కోసం ఫ్రీగా ‘డెవలపర్ ప్రివ్యూ’ అంటూ అందుబాటులోకి తెచ్చింది మైక్రోసాఫ్ట్. మూడురకాల డిఫరెంట్ ప్యాకేజీలుగా అంటే 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం, 32 బిట్ ఆపరేటింగ్ సిస్టం, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం (డెవలపర్ టూల్స్‌తో సహా) -అని మూడు రకాలుగా లభిస్తోంది.
విండోస్ 8ని వాడాలీ అనుకుంటే ఇదివరకే విండోస్ 7 వాడేవారికి ఎలాంటి సమస్యా ఉండదు. ప్రస్తుతం మీరు వాడే పీసీల్లో ల్యాప్‌టాప్‌ల్లో ఏ సమస్యా లేకుండా పనే్జస్తుంది. విండోస్-8ని వాడాలీ అంటే కనీసం 1ద్హిచీ లేదా అంతకన్నా వేగం ఉంటే 32 బిట్/ 64 బిట్ ప్రాసెసర్ ఉండాలి. 32 బిట్ ప్రాసెసర్‌కైతే 1జిబి కనీస రామ్, 64బిట్ ప్రాసెసర్‌కైతే కనీసం 2 జిబి రామ్ ఉండాలి. డిస్క్‌లో 16 జిబి డిస్క్ స్పేస్ (32 బిట్‌కైతే) లేదా 20 జిబి డిస్క్ స్పేస్ (64 బిట్‌కైతే) ఉండాలి. డైరెక్ట్ ఎక్స్9 గ్రాఫిక్స్ ప్రాసెసర్, 1024న768 రెజల్యూషన్‌తో పనిచేసే మల్టీ టచ్ స్క్రీన్ ఉంటే యూసర్ ఇంటర్ఫేస్లోని కొత్త సౌకర్యాలనూ ‘్ఫల్’ అవ్వచ్చు. అదేం లేకపోయినా మీరు ఫీలవ్వాల్సిందేమీ లేదు.
అప్లికేషన్స్ అన్నీ ‘టైల్ లే అవుట్’లో బాక్స్‌లల్లో తెరపై కనిపిస్తాయి. దీనే్న దిశ్రీని అనకుండా శ్రీని అంటున్నారు. శ్రీని అంటే మెట్రో యూసర్ ఇంటర్ఫేస్. ఇది టచ్ స్క్రీన్ పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టారు. ఈ బాక్స్‌ల్లో ఉండే అప్లికేషన్స్ పీసీలో ఇంటర్నెట్ కనెక్ట్ కాగానే అప్డేట్ అవుతాయి కూడా. రెండు అప్లికేషన్స్‌ను ఏకకాలంలో ‘టచ్’ చేస్తూ ఫీలవ్వచ్చు. విండోస్-8లో బూటింగ్, షట్‌డౌన్ మరింత వేగం పెరగనుంది. ఆన్ చేయగానే కేవలం 10 సెకన్లలో సిస్టం రెడీ. టచ్ కీబోర్డు, లాంగ్వేజి ఎంచుకోగానే మార్పులు జరిగిపోవడం -అదో ప్రత్యేకత. విండోస్ ఎక్స్‌ప్లోరర్ రూపు మారుతోంది. ఫైల్ కాపీ చేయడం, పేర్లు మార్చడం -వీటిలో కొంత కొత్తదనం రానుంది.
అప్లికేషన్స్ అన్నీ వెబ్ సర్వీసులతో కలిసి పని చేస్తాయి. అంటే ఏ గూగుల్ ప్లస్‌లోనో, ఆర్కూట్ లేదా ఫేస్ బుక్‌లోకి ఫొటో అప్లోడింగ్ నేరుగా విండోస్ ఎక్స్‌ప్లోరర్ నించే చేసేయొచ్చు. యాపిల్-ఐ స్టోర్ లాగా విండోస్-8 కూడా అప్లికేషన్ స్టోర్‌ని ప్రవేశ పెట్టనుంది. పీసీ, ల్యాప్‌టాప్, నోట్‌బుక్, నెట్ బుక్, టాబ్లెట్ -అన్నిటికీ విండోస్ 8ను వాడేలా రూపొందుతోంది. మైక్రోసాఫ్ట్ అందిస్తున్న స్క్రై డ్రైవ్ -ఉచిత స్టోరేజీని కూడా వాడేసుకోవచ్చు. ఆటోమేటిగ్గా సింక్రనైజ్ చేసుకోనూ వచ్చు.
విండోస్-లకు అప్‌గ్రేడ్ కావాలంటే కేవలం 30 నిమిషాలు చాలు అంటున్నారు. విండోస్-7లో పనే్జస్తున్న అప్లికేషన్స్ అన్నీ విండోస్-8లో యథాతథంగా పనే్జస్తాయంటున్నారు. మరి విండోస్-ఎక్స్‌పి వాడేవారి సంగతేంటో! ఏవౌతుందో తెలీడం లేదు.
దీనిలో వాడే ‘విండోస్ టు గో’ అనే సౌకర్యం మాత్రం బాగుంటుందేమో అంటున్నారంతా. లైవ్ యుఎస్బి అనే పేరుతో యుఎస్బి డివైజ్ ద్వారా ఈ సౌకర్యాన్ని వాడి పీసిని బూట్ చేయగల్గడం విశేషం. ఇది మెరుగైన భద్రతనిస్తుందని అంటున్నారు. ధైర్యముంటే ప్రివ్యూని వాడి చూడండి.
courtesy..from andraboomi
Thursday, September 8, 2011
ఉగ్రవాదం – చేతకాని పరిపాలన:

న్యాయం గురించి, న్యాయం కోసం పొద్దున్నే న్యాయస్థానానికి వచ్చిన పౌరులు విశ్వ న్యాయాధికారిని చేరున్నారు!
గాయపడినవారూ, అసువులు బాసిన వారి కుటుంబీకులే కాదు వార్త విన్న ప్రతి భారతీయుడి మనసు కలతబారింది.
వార్త విన్న వెంటనే చలించిపోయినా తర్వాత తొందరగానే కోలుకున్నాను. ధైర్యమూ వచ్చింది.ఎందుకంటారా?
మన గృహ మంత్రి శ్రీ చిదంబరంగారు ఈ ఉగ్రవాద చర్యని తీవ్రంగా ఖండించారు.
లోతుగా విచారించటానికి ఎన్ ఐ ఏ కి భాద్యతలు అప్పగించేరు !
ప్రధాన మంత్రిగారు ఈ చర్యకి బాధ్యులైన ఉగ్రవాదులని ఏమైనా సరే వదిలేది లేదని ఉద్ఘాటించేరు!
అందు చేత నాకు ఎనలేని ధైర్యం కలిగింది.
సాక్షాత్తూ దేశ ప్రధాని హామీ ఇచ్చిన తర్వాత, దేశ గృహ మత్రిగారు ఆశ్వాసించిన తర్వాత మనకిక భయమేమిటి? దోషులు తప్పకుండా పట్టుబడతారు శిక్షింపబడతారు కూడా! అణుమత్రం సందేహం లేదు.
ప్రతిమాటూ ఘటనా స్థలిలో బోనులో పడ్డ ఎలుకలగా ముంబై తాజ్ మహల్ హోటల్ సంఘటనలో వాడెవడో చిక్కినట్లు అక్కరలేదు.
ప్రధాని వొదలం అన్నారు. వదలదు ప్రభుత్వం అంతే. మరో మాటలేదు!
అంతే కాదు మనం అందరం సమైక్యంగా వుండి దేశాన్ని ఇలాంటి విపత్తుల నుండి కాపాడాలని కూడా మన భ బాధ్యతలని గౌ. గృహ మంత్రి గారు గుర్తుచెసేరు!
‘ అంటే ఇంతకు ముందు ఢిల్లీలో జరిగిన అర డజను దాడులు, హైదరాబాదులో జరిగిన గోకుల్ చాట్,
లుంబినీ పార్కు, మక్కా మసీదు పేలుళ్ళు, ముంబైలో జరిగిన ఝవేరీ బజారు , తాజ్ మహల్ హోటల్ పేలుళ్ళూ, జైపూర్, వారణాసి , లక్నౌ… చెప్పుకుంటూ పోతే కొండవీటి చేంతాడులా పెరిగిపోయే ఉగ్రవాద దాడులన్నీ కేవలం పౌరుల్లో సమైక్యత లెకపోవటం వలన మాత్రమే జరిగేయని ప్రభుత్వ ఉద్దేశమా?’ అని అడిగే కువిమర్శకుల మాటలు నేను పట్టించుకోను. వాళ్ళు కేవలం విమర్శించటమే పనిగా పెట్టుకునే పని లేని మంగళ్ళు!
లేకపోతే ఏమిటండీ! ఈ దేశ అనధికార రాజకుమారుడూ, సాక్షాత్తూ ప్రధాని గారిచేతే అనిపించుకున్న భవిష్యత్ ప్రధాన మంత్రీ అయిన శ్రీ రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్పేరు ” ఉగ్రవాద దాడులని ఆపటం ప్రభుత్వం వల్ల కాదు ” అని.
అలాంటప్పుడు గతంలో జరిగిన దాడులని వరుస పెట్టి ఏకరు పెడితే ఏమిటి అర్ధం?
కోడిగుడ్డుకి ఈకలుపీకటమే గదా. బుద్ధి వుందా వీళ్ళకి? ఇదా సమయం? అవతల దేశం గురించి ప్రధాన మంత్రీగృహ మంత్రి అంత తీవ్రంగా బాధపడుతుంటే విపత్కర సమయాల్లో విమర్శలేమిటి? అంతా సద్దుమణిగిన తర్వాత మాట్లాడవచ్చు కదా.
” కాలం గడిచేసే సరికి సామాన్యులు నిత్యజీవితంలో పడి అడిగే అవకాశమే వుండదు, అదేనా కావల్సింది? దానితో ప్రభుత్వం చేతులు కడిగేసుకుంటుందా? ” అంటాడు మా శంకరం.
వాడు చెప్పడు కానీ చిన్నప్పుడు కాకీ నిక్కర్లు వేసుకుని కఱ్ఱ పుచ్చుకు తిరిగేవాడని నా నమ్మకం.
“ఇది వితండ వాదం. ఇప్పుడు దారుణం జరిగిన వెంటనే గృహ మంత్రి గారు స్పందించిన తీరు చూస్తేనే వారు విషయాన్ని ఎంత తీవ్రంగా పరిగణించారో అర్ధం కావటం లేదూ?”
“ఆయన హోం మినిస్టరా ఇంటెలిజెన్స్ మినిస్టరా?”
“అదేమిటి?”
“లేకపోతే ఏమిటి? పేలుళ్ళు సంభవించినప్పుడల్లా అయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాష్ట్రాలకి అందజెసేం అంటాడు, అక్కడికి ఆయన భాద్యత అంతవరకేనన్నట్లు . అన్ని రాష్ట్రాలవాళ్ళూ వాళ్ళ భద్రత వాళ్ళే చూసుకునేటట్లైతే మరి కేంద్రం ఏమి చేస్తుందట? రాష్ట్రాలతో చర్చించి , పర్యవేక్షించి దేశ సమగ్రత, సమైక్యత కాపాడటం కేంద్ర గృహ మంత్రి భాద్యత కాకపోతే ఇంకేమిటి ? అంతే కాదు ఆయన అందించే సమాచారంలో ఎక్కడ, ఎవరు,వగైరాలేమీ వుండవు. ఉగ్ర వాదులెవరో మీ రాష్ట్రంలో ఎప్పుడో పేలుళ్ళకి తెగబడే అవకాశం ఉంది అని మాత్రమే . ఇంత ‘వివరమైన’ సమాచారంతో ఎవరు మాత్రం చెయ్యగలిగిమేమిటి? అందుకేనేమో మీ యువరాజు గారు ఉగ్రవాద దాడులని ఆపలేము అన్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్!”
ఇలాంటి వ్యాఖ్యలకి మాట్లాడేదేమి వుంటుంది?
“ఆయన మాటలు వింటుంటే దాడి జరిగినందుకు బాధ పడుతున్నట్లు వుండదు. కేవలం తను సరీగా పనిచెయ్యక పోవటం బయటపడుతున్నట్లుందేమోనని నెపం ఇంకొకరి మీదకు తోసెయ్యటం అత్యవసరం అన్నట్లుగా వుంటుంది.
ప్రభుత్వ పరిశ్రమలలో సొంత ప్రతిభ లేని మేనేజరు ప్రక్క డిపార్ట్మెంటు మెనేజర్ మీదకి తన వైఫల్యాలని నెట్టి తన పనితీరు బాగుందని మెప్పు పొందినట్లుగా ప్రవర్తిస్తాడు . ఈ రోజుకీరోజు సీ సీ టీ వీ లు అమర్చకపోవటం పీడబ్ల్యూడి శాఖ పని చెయ్యకపోవటమేనని ఆయన చెప్పటమే కాక ఆ శాఖ అధికారులు నిర్ణయాలు తీసుకోవటంలేదని అందుచేత పేలుళ్ళకి బాధ్యత వారిమీదకి తొసేసేరు. అంతేగాని ఆ పని జరిగేలా చూడటంలో తను పూర్తిగా విఫలం అయ్యాడని తెలుసుకో లేదు వప్పుకోలేదు! అదీ చిదంబరం !”
“దోషులని వదలము అని చెపుతూ దాడులని తీవ్రంగా ఖండించేరు గదా చిదంబరం గారు.”
“ఇప్పటికి ఎన్ని సార్లు చెప్పలేదు అయనా, ప్రధాని ఆమాటలు . దాడులు జరిగిన ప్రతిమాటూ వాళ్ళు చెప్పేది అదే మాట . కాని ఇంతవరకూ దోషులని ఎవరినీ పట్టుకోని దాడులకి లెక్కలేదు . దొరికిన ద్రోహులని కూడా శిక్షించకుండా, ఎవరో ఓట్లు వెయ్యరేమో అన్న భ్రమలో, తాత్సారం చేస్తూ ఆ ఉగ్రవాదులని ఇంటి అల్లుళ్ళలాగా వాళ్ళ గొంతెమ్మ కోరికలు కూడా తీరుస్తూ ఉండటంలో మన దేశ ప్రభుత్వం యొక్క బలహీనతనీ, అలసత్వాన్ని ప్రపంచం అంతటికీ చాటుతున్నప్పుడు మనదేశం అంటే ఎవరికి గౌరవం, భయమూ ఉంటాయి! అందు చేతనే తరచుగా ఈ దాడులు!
“అంతే కాదు, మౌఢ్యం కరుడుకట్టిన మతఛాందస దేశాధినేతలో/వ్యక్తులో కొందరు కావించే మారణ హోమానికి ఇస్లామిక్ ఉగ్రవాదం అనిపేరు పెట్టి వ్యవహరించే అమెరికన్ ఆలోచనా సరిళికి దాసోహం అయి, ఉగ్రవాదానికి ఆ మతానుయాయులందరూ కారణం అనేంతటి స్థితికి దిగజారిన రాజకీయం ఎంతటి హేయమైనది? ఆ మతానికి చెందిన మన దేశ ప్రజలందరినీ అల్పులుగా పరిగణిస్తూ వారిని అవమానిస్తున్నట్లుగా వాళ్ళని ఓటు బేంక్ గా జమకట్టి, మరెవరో మతితప్పిన వ్యక్తులు చేసిన తప్పిదం గురించి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి హిందూ ఉగ్రవాదం అన్న పేరును పెట్టి వ్యవహారంలో కి తీసుకొద్దామన్న ప్రయత్నం చేసే మన మంత్రి మంత్రిగారు హిందువులకే కాదు ముస్లీం సొదరులకీ మొత్తం దేశానికే తీరని ద్ర్రోహం చేస్తున్నారు! ఎన్నికలలో గెలుపుకోసం, పదవులకోసం రాజకీయ నాయకులు విడతీద్దామనుకున్నంతగా రెండుమతాల సామాన్య జనులు ఎవ్వరూ విడిపోలేదని నా ప్రగాఢవిశ్వాసం! రెచ్చగొట్టబడినప్పుడు తాత్కాలికంగా గీత దాటి ప్రవర్తించటం ‘మూక మనస్తత్వం’ . దానికి మతంతో ప్రమేయం లేదు . ఇస్లామిక్ ఉగ్రవాదం అంటే హిందువులు సంతోషిస్తారని, హిందూ ఉగ్రవాదం అంటే ముస్లీములు సంతోషిస్తారనీ అనుకొవటం కేవలం ఆనాయకుల అల్పబుధ్ధిని బయటపెట్టుకోవటమే అవుతుంది!”
అవునేమోనన్న అనుమానం నాకూ కలిగిన మాట వాస్తవం. అందుచేత నేను నోరు విప్పాల్సిన అవసరం నాకు కనపడ లేదు.
“అల్లాంటి నేతల మాటలు విని నీకు ధైర్యం కలగటం నీ గొప్పతనం. నీ లాంటి గొప్పవాళ్ళు ఎంత మంది ఈ దేశంలో వున్నారో అని నా విచారం .
“వాళ్ళని భగవంతుడే కాపాడాలి !”
నేనూ తీవ్రంగా అలోచించవలసిన విషయమేనేమో ఇది !!
Tuesday, September 6, 2011
దూసుకుపోతున్న N-TV, వెనుక పడుతున్న TV-9
టెలివిజన్ ఛానళ్ళ 'ప్రతిభకు' గీటురాయిగా చెప్పుకునే Television Audience Measurement (TAM) రేటింగ్ లో నరేంద్రనాథ్ చౌదరి గారి N-TV అగ్రస్థానంలో దూసుకుపోతున్నది...బై వీక్లీ (హైదరాబాద్) లెక్క ప్రకారం. ఏకఛత్రాధిపత్యం పొంది మెరుగైన సమాజం కోసం అహరహం పాటుపడుతున్న చానల్ TV-9 అనూహ్యంగా మూడో స్థానంలోకి వెళ్ళిపోయింది. రెండో స్థానాన్ని చెరుకూరి రామోజీ రావు గారి ఈ-టీ వీ ఆక్రమించగా, చాలా కాలంగా ఎవ్వరికీ అర్థంకాకుండా రెండో స్థానంలో ఉన్న TV-5 ఐదో స్థానానికి దిగజారిపోయింది.
జగన్ భజన, కాంగ్రెస్ వ్యతిరేకత మినహా మరేదీ జర్నలిజం కాదని నమ్ముతున్న సాక్షి ఛానల్ TV-5, T-News, Zee, I-News, HM TV లను తలదన్నడం విశేషం. వేమూరి రాధాకృష్ణ గారి ABN-Andhra Jyothi పదో స్థానాన్ని ఆక్రమించగా, రామచంద్ర మూర్తి గారి సారధ్యంలోని HM TV తొమ్మిదో రాంకు పొందింది.
ఈ లెక్కలు నిజంకాదు....టాం ఒక కాకి లెక్కల వ్యవహారం....ఈ తెగ బలిసిన యజమానులు రేటింగ్స్ ను టాంపర్ చేస్తారు...వంటి విమర్శలు ఎప్పటి నుంచో వున్నాయి. ఈ రేటింగ్స్ ను బట్టి చానెల్ వాళ్లకు యాడ్స్ వస్తున్నాయా...అని నేను అడిగితె ఎవ్వరూ సరిగా సమాధానం ఇవ్వడంలేదు. TV-9 ను తెలంగాణలో కొన్ని చోట్ల రానివ్వకపోవడం వల్ల లెక్కలు మారాయేమో కూడా తెలియదు.
మొత్తానికి ఇక ఆ లెక్కలు ఇలా వున్నాయి.
N-TV: 4.82
E-TV2: 4.15
TV-9: 3.11
Saakshi: 2.33
TV 5: 2.04
T News: 1.60
Zee: 1.47
I News: 1.11
HM TV: 0.67
ABN-AJ: 0.48
Studio N: 0.44
Maha: 0.42
E-TV2: 4.15
TV-9: 3.11
Saakshi: 2.33
TV 5: 2.04
T News: 1.60
Zee: 1.47
I News: 1.11
HM TV: 0.67
ABN-AJ: 0.48
Studio N: 0.44
Maha: 0.42
Saturday, September 3, 2011
child labour
అనేకానేక సంక్షోభాలు
జీవితాన్ని కుదిపేశాక
బ్రతకటమనేదే ఆఖరి సమస్య
ఎవరికి ఎవరు ఏమీ కానప్పుడు
సొంత రక్తంలో పరాయితనం....
చెత్త కుప్పల మీద పరచుకున్న
శాపగ్రస్త బాల్యం street children
జీవితాన్ని వెతుక్కోవడానికి
సూర్యోదయానికి సలాం కొట్టి
వాళ్ళు బయల్దేరుతారు
భుజం మీద సంచిలో
బ్రతుకు భారాన్ని మోస్తూ
అక్షరాలు దిద్దాల్సిన బాల్యం
చిత్తు కాగితాల్లో చిక్కు పడిపోయింది
పాలు తాగాల్సిన బాల్యం
పాల కవర్ల వేటలో చేజారిపోయింది
ఏ అమావాస్య వాళ్ళను
వీధిపాలు చేసిందో ?
ఎండా...వాన...
ఏ ఋతువైతేనేం?
పగలు ...రాత్రి ...
సమయంతో సంబంధమేమీ లేదు
ఎవరున్నారు అడగడానికి
కేవలం బ్రతకడానికి
ఎన్నెన్ని యుద్దాలు చేస్తారు వాళ్ళు
ఎన్నిసార్లు గాయ పడతారో తెలుసా?
చేత్తకుప్పల్లో దొరికే వాటిని తీసి
అపురూపంగా సంచిలో వేసుకునే
వాళ్ళను చూస్తుంటే
పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తుకు వస్తారు
వాళ్ళు నడుస్తుంటే
ఆత్మస్థైర్యం సాకారమైనట్టు అనిపిస్తుంది
Saturday, August 27, 2011
Anna Hajare
Govt to clear stand today
Resolution may be converted into a Motion under
a rule which entails voting
With Gandhian Anna Hazare refusing to budge even
as his fast entered the 11th day and the Opposition
foiling Government’s plans to hurriedly hold a debate
on the Jan Lokpal Bill under provisions which do not entail voting,
the Manmohan Singh regime on Friday ultimately agreed to clarify
its position on the issue in Parliament on Saturday.
It, however, plans to go in for a vote depending on the situation.
In a late night development,
Union Law Minister Salman Khursheed held a meeting with
Team Anna at his residence in New Delhi.
Prashant Bhushan, Medha Patkar and Congress
MP Sandeep Dikshit were among the attendees.
At the end of the meeting, Khursheed told the media
that all issues would be taken up in Parliament on Saturday.
He said the Government was concerned about the health of Anna,
and hoped that he would break his fast at the earliest.
The day-long debate — against the backdrop of
a demand for bringing in a resolution on
the Lokpal issue — will start at 11 am in the Lok Sabha
with an opening address by Finance Minister Pranab Mukherjee
on ‘Issues related to setting up of a Lokpal’.
During the debate not only Team Anna’s Bill
but also other drafts by those like Aruna Roy and
Jayprakash Narayan will be discussed as a document and
sent to the Standing Committee.
The outcome of the Parliament’s debate will be key to Hazare calling off his fast.
The BJP had demanded that either the Government hold a debate under Rule 184,
which entails voting, or the Prime Minister or
Leader of the House Mukherjee make a statement following
which a debate could be held.
Hazare reiterated that he would end his fast only
if Parliament adopted a resolution agreeing to
the three unresolved issues namely: bringing
lower bureaucracy in the ambit of Lokpal,
creating Lokayuktas in all the States through
a legislation and approving citizens’ charter.
“If a consensus is arrived in the House after the discussion,
then a resolution under Rule 193 could be converted into
a Motion under Rule 342 (which too does not entail voting) and
passed and sent to the Standing Committee,”
Parliamentary Affairs Minister PK Bansal said
after a meeting of leaders of all parties held by
the Speaker to break the logjam over the Opposition’s
demand that Parliament should vote on the provisions of the Bill.
Bansal claimed that in the meeting several
parties felt that BJP’s motion under Rule 184 would divide
the House and therefore almost everyone rejected parts of it.
And for his part, Mukherjee categorically refused
the Opposition and Team Anna’s demand to withdraw the official
The Government decision, nevertheless,
came only after it tried unsuccessfully to hold a discussion
on the issue despite not listing the debate in the official agenda of the House.
Taken by surprise, the Opposition swiftly joined ranks to
thwart the Government’s plans to hold a debate on
a motion moved by Congress MP Sandeep Dikskhit and
others under Rule 193, which does not entail voting.
The Government had on Thursday assured to
hold a discussion in the House on Friday.
“We can’t have a seminar inside Parliament.
You need to speak your mind on specific issues that have created the logjam.
We want the impasse to end and that will only happen
when parties clear their position on provisions of Jan Lokpal,”
Leaders of Opposition Sushma Swaraj and Arun Jaitley said.
Both Swaraj and Jaitley had given separate notices in
two houses of Parliament for a debate under rule that entail vote.
Backing the Jan Lokpal Bill, the BJP reiterated
it was for such a law that covers Prime Minister
with the exception of his National Security and Public Order functions.
Asking for an independent and autonomous CBI,
the BJP asserted that panel to appoint
Lokpal should not be loaded in government’s favour.
The Government and the Opposition stand-off continued -
also on the wordings of the resolutions to be adopted -
even as the two sides made attempts to reach out to the Team Anna camp.
While Union Minister Vilasrao Deshmukh continued
to be in touch with the Gandhian,
Prime Minister held a series of meetings with
his senior Cabinet colleagues and sent in a draft resolution
to be adopted in the Parliament to Team Anna for its approval.
Hazare instead sent his teams own version of
the resolution along with a letter to the PM wherein
he said he had “no personal motive” in fasting.
BJP’s efforts saw its senior leaders Gopinath Munde and
Ananth Kumar meeting Hazare. Sources said the duo
reiterated the party’s backing to the Jan Lokpal Bill.
The BJP leaders told Hazare that they have insisted on
a vote as they wanted every party to clear
its position on various provisions of the Jan Lokpal Bill.
Team Anna had a meeting with senior leaders of
the BJP at the residence of LK Advani late on
Thursday night where they are understood to
have reached to a common point on various disputed issues.
In the meantime, differences continued to grow
within the Anna camp with former Karnataka Lokayukta
Santosh Hegde strongly criticizing the Gandhian’s insistence
on “having his way” in Parliament and seeking
to make out a case for ending his fast even
while continuing the anti-corruption fight.
Swami Agnivesh has also disassociated himself from the Anna camp.
Lokpal Logjam
The debate to start on Saturday at 11 AM with
an opening address by Finance Minister Pranab Mukherjee
The BJP had demanded that either
the Govt hold a debate under Rule 184 which entails
voting or the PM or the Leader of the House make a statement,
following which a debate can be held
Mukherjee staunchly refused the Opposition and
Team Anna’s demand to withdraw the official
Lokpal Bill pending before Standing Committee
We can’t have a seminar inside Parliament.
You need to speak your mind on specific issues
that have created the logjam, said Leaders of
Opposition Sushma Swaraj and Arun Jaitley
Tuesday, August 23, 2011
Saturday, August 6, 2011
Thursday, August 4, 2011
Wednesday, August 3, 2011
Monday, August 1, 2011
arab sekk
అంతరిక్షానికి కనిపించే కీర్తి ప్రతిష్టలు
సరదా పడటం మనిషి సహజ లక్షణం. కాకపోతే.. జేబులో కాసుల మోతను బట్టి సరదా సందడి ఉంటుంది. పర్సులో 10 రూపాయలుంటే పార్క్ సరదా.. వంద నోటు చేతిలో ఉంటే సినిమా సరదా. మరి లక్షల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులుంటే... ఆ వ్యక్తి సరదాకు హద్దేముంటుంది చెప్పండి ? జుట్టున్నామె ఎన్ని కొప్పులైనా పెడుతుందన్నట్టుగా... డబ్బున్న మారాజు పోయే దర్పానికి..., ఆకాశం కూడా హద్దు కాదు. అందుకే అంతరిక్షంలోకీ తన పేరు కనిపించేలా ఓ అరబ్ షేక్ గారు తన పేరును ఈ భూమిపై రాయించుకున్నాడు..
ప్రపంచంలో తనకున్నన్ని కీర్తిప్రతిష్టలు మరెవరికీ ఉండకూడదన్నది దుబాయ్ రాయల్ ఫ్యామిలీకి చెందిన షేక్ హమద్‌కు మా చెడ్డ కోరిక. కాసులున్న మారాజు కళాపోషణ చేయాలనుకుంటే... క్రియేటివిటీ కొత్త పుంతలే కాదు... వింత పుంతలు కూడా తొక్కుతుందనడానికి హమిదే నిదర్శనం. ఏకంగా ఒక దీవినే కొనిపారేసి... దానిపై తన పేరును ఇంగ్లీష్‌లో రాయించాడు... కాదు కాదు... చెక్కించాడు. అకాశంలోనుంచి చూసినా... ఆ మాటకొస్తే... అంతరిక్షంలోంచి కూడా ఈ పేరు కనిపిస్తుంది.
అల్ ఫుటైసీ దీవిలో మూడు కిలోమీటర్ల వైశాల్యంలో తన పేరును చెక్కించాడు. ఒక్కో అక్షరం అర కిలోమీటర్ విస్తీర్ణంలో ఉంటుంది. స్పేస్ నుంచి చూసినా హమద్ అన్న పేరు అందంగా కనిపిస్తుంది. గుగూల్ ఎర్త్‌లో దీన్ని చూసి ప్రపంచమంతా నివ్వెరపోయింది. 63 ఏళ్ల షేక్ హమద్.. దుబాయ్ రాయల్ ఫ్యామిలీ వారసుడు. వరల్డ్ బిలియనీర్స్‌లో ఒకడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఆకాశమంత కీర్తి ఎలాగూ ఉంది. అందుకే... అంతరిక్షమంత ఖ్యాతి సంపాదించడానికి ఇలా చేశాడు. హమద్ చర్యను విమర్శించేవాళ్లు ఉన్నారు కానీ...ఏ మాటకామాట. డబ్బున్న మారాజు ఏం చేసినా... అందంగానే ఉంటుంది కదా...
విలాస పురుషుడు
కారు చూసి దాని ఓనర్ ఖరీదు చెప్పమన్నారు కాస్ట్లీ పర్సన్స్. ఈ సామెత హమద్‌కు చాలా ఇష్టం. అందుకే తన రేంజ్‌కు దగ్గ స్థాయిలో కార్లు కొని పారేస్తుంటాడు ఈ బిలియనీర్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లన్నీ హమద్ దగ్గరున్నాయి. కేవలం కార్లే కాదండోయ్. ఏకంగా కార్ మ్యూజియమే ఉంది ఈ దుబాయ్ షేక్ దగ్గర. ఒకటి కాదు...రెండు కాదు...200 కార్లు హమద్ మ్యూజియంలో కొలువై ఉన్నాయి. అన్నీ మోస్ట్ రిచ్ అండ్ మోడ్రన్ కార్సే. వాటిలో రెయిన్ బో గ్రూప్ వెరీ వెరీ స్పెషల్. మెర్సిడాస్ బెంజ్ 500 SEL మోడల్ కార్లు ఏడు ఈ రెయిన్ బో గ్రూప్‌లో ఉన్నాయి. ఇంధ్రధనస్సులోని ఏడు రంగులను ఒక్కో కారుకు ఒక్కోకలర్గా వేయించాడు. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుందన్న సినీ డైలాగ్ ఈ మ్యూజియానికి ట్యాగ్ లైన్‌గా పెట్టేయచ్చు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాం. ఈ మధ్యనే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును హమద్ కొనిపారేశాడు. దాని రేటు మన కరెన్సీలో చెప్పాలంటే జస్ట్....13 కోట్ల 50 లక్షలు మాత్రమే.
హమద్ దగ్గర ఉన్న సూపర్సైజ్ పవర్ వ్యాగన్ మరో వండర్. ఒరిజనల్ వ్యాగన్‌కు ఎనిమిది రెట్లు పెద్దగా ఉండే దీని ముందు....మాములు కార్లు బొమ్మల్లా కనిపిస్తాయి. 4 బెడ్రూమ్స్తో అత్యంత ఆధునికమైన సౌకర్యాలతో వ్యాగన్ లోపలి భాగం ఫైవ్‌స్టార్ హోటల్‌ను తలపిస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే...హమద్ దగ్గరున్న ప్రతి కారు ఓ అద్భుతమే. ఇన్ని కార్లు దేనికి అన్న కామన్ మ్యాన్ క్వశ్చన్‌కు ఈ కాస్ట్లీ షేక్ ఇచ్చే ఆన్సర్ ఒక్కటే. కార్లు...ఓనర్ రేంజ్‌ను డిసైడ్ చేస్తాయి. ఇంత వెరైటీ పురుషుడికి ఓ దీవిలో.. అందులో అంతరిక్షంలో కనిపించేలా పేరుండడం తప్పా.. చెప్పండి..!
సరదా పడటం మనిషి సహజ లక్షణం. కాకపోతే.. జేబులో కాసుల మోతను బట్టి సరదా సందడి ఉంటుంది. పర్సులో 10 రూపాయలుంటే పార్క్ సరదా.. వంద నోటు చేతిలో ఉంటే సినిమా సరదా. మరి లక్షల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులుంటే... ఆ వ్యక్తి సరదాకు హద్దేముంటుంది చెప్పండి ? జుట్టున్నామె ఎన్ని కొప్పులైనా పెడుతుందన్నట్టుగా... డబ్బున్న మారాజు పోయే దర్పానికి..., ఆకాశం కూడా హద్దు కాదు. అందుకే అంతరిక్షంలోకీ తన పేరు కనిపించేలా ఓ అరబ్ షేక్ గారు తన పేరును ఈ భూమిపై రాయించుకున్నాడు..
ప్రపంచంలో తనకున్నన్ని కీర్తిప్రతిష్టలు మరెవరికీ ఉండకూడదన్నది దుబాయ్ రాయల్ ఫ్యామిలీకి చెందిన షేక్ హమద్‌కు మా చెడ్డ కోరిక. కాసులున్న మారాజు కళాపోషణ చేయాలనుకుంటే... క్రియేటివిటీ కొత్త పుంతలే కాదు... వింత పుంతలు కూడా తొక్కుతుందనడానికి హమిదే నిదర్శనం. ఏకంగా ఒక దీవినే కొనిపారేసి... దానిపై తన పేరును ఇంగ్లీష్‌లో రాయించాడు... కాదు కాదు... చెక్కించాడు. అకాశంలోనుంచి చూసినా... ఆ మాటకొస్తే... అంతరిక్షంలోంచి కూడా ఈ పేరు కనిపిస్తుంది.
అల్ ఫుటైసీ దీవిలో మూడు కిలోమీటర్ల వైశాల్యంలో తన పేరును చెక్కించాడు. ఒక్కో అక్షరం అర కిలోమీటర్ విస్తీర్ణంలో ఉంటుంది. స్పేస్ నుంచి చూసినా హమద్ అన్న పేరు అందంగా కనిపిస్తుంది. గుగూల్ ఎర్త్‌లో దీన్ని చూసి ప్రపంచమంతా నివ్వెరపోయింది. 63 ఏళ్ల షేక్ హమద్.. దుబాయ్ రాయల్ ఫ్యామిలీ వారసుడు. వరల్డ్ బిలియనీర్స్‌లో ఒకడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఆకాశమంత కీర్తి ఎలాగూ ఉంది. అందుకే... అంతరిక్షమంత ఖ్యాతి సంపాదించడానికి ఇలా చేశాడు. హమద్ చర్యను విమర్శించేవాళ్లు ఉన్నారు కానీ...ఏ మాటకామాట. డబ్బున్న మారాజు ఏం చేసినా... అందంగానే ఉంటుంది కదా...
విలాస పురుషుడు
కారు చూసి దాని ఓనర్ ఖరీదు చెప్పమన్నారు కాస్ట్లీ పర్సన్స్. ఈ సామెత హమద్‌కు చాలా ఇష్టం. అందుకే తన రేంజ్‌కు దగ్గ స్థాయిలో కార్లు కొని పారేస్తుంటాడు ఈ బిలియనీర్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లన్నీ హమద్ దగ్గరున్నాయి. కేవలం కార్లే కాదండోయ్. ఏకంగా కార్ మ్యూజియమే ఉంది ఈ దుబాయ్ షేక్ దగ్గర. ఒకటి కాదు...రెండు కాదు...200 కార్లు హమద్ మ్యూజియంలో కొలువై ఉన్నాయి. అన్నీ మోస్ట్ రిచ్ అండ్ మోడ్రన్ కార్సే. వాటిలో రెయిన్ బో గ్రూప్ వెరీ వెరీ స్పెషల్. మెర్సిడాస్ బెంజ్ 500 SEL మోడల్ కార్లు ఏడు ఈ రెయిన్ బో గ్రూప్‌లో ఉన్నాయి. ఇంధ్రధనస్సులోని ఏడు రంగులను ఒక్కో కారుకు ఒక్కోకలర్గా వేయించాడు. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుందన్న సినీ డైలాగ్ ఈ మ్యూజియానికి ట్యాగ్ లైన్‌గా పెట్టేయచ్చు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాం. ఈ మధ్యనే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును హమద్ కొనిపారేశాడు. దాని రేటు మన కరెన్సీలో చెప్పాలంటే జస్ట్....13 కోట్ల 50 లక్షలు మాత్రమే.
హమద్ దగ్గర ఉన్న సూపర్సైజ్ పవర్ వ్యాగన్ మరో వండర్. ఒరిజనల్ వ్యాగన్‌కు ఎనిమిది రెట్లు పెద్దగా ఉండే దీని ముందు....మాములు కార్లు బొమ్మల్లా కనిపిస్తాయి. 4 బెడ్రూమ్స్తో అత్యంత ఆధునికమైన సౌకర్యాలతో వ్యాగన్ లోపలి భాగం ఫైవ్‌స్టార్ హోటల్‌ను తలపిస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే...హమద్ దగ్గరున్న ప్రతి కారు ఓ అద్భుతమే. ఇన్ని కార్లు దేనికి అన్న కామన్ మ్యాన్ క్వశ్చన్‌కు ఈ కాస్ట్లీ షేక్ ఇచ్చే ఆన్సర్ ఒక్కటే. కార్లు...ఓనర్ రేంజ్‌ను డిసైడ్ చేస్తాయి. ఇంత వెరైటీ పురుషుడికి ఓ దీవిలో.. అందులో అంతరిక్షంలో కనిపించేలా పేరుండడం తప్పా.. చెప్పండి..!
6,63,57,678 - అవును అక్షరాలా 6 కోట్ల 63 లక్షల పాఠాలు - నేర్చుకునేందుకే!
టైటిలు చూసి
- తికమక పడ్డారా?
- మతిపోయిందా?
- ఆశ్చర్యపోయారా?
- నిర్ఘాంత - పోతున్నారా? పోయారా? పోవాలనుకుంటున్నారా?
పైవాటిల్లో ఇంకా ఏమీ పోలేదా?
అయితే ఈ క్రిందనున్న లింకు నొక్కి చూసుకోండి.....
అన్నీ పాఠాలే, అది కూడా "ఫ్రీ", "ఫ్రీ", "ఫ్రీ" గా
మీ మీ పిల్లలకో కాదంటే మీకో ఉపయోగపడేవి ఉన్నాయి....ఆలస్యమెందుకు ?
ఆనంద"పాఠో"బ్రహ్మ
మీ...... akula raghavendra
9985012181,9573957308
Sunday, July 31, 2011
cell thanta
మొబైల్ తో తంటాలు - ౧
మనం కొంపలు మునిగిపోయినట్లుగా అర్జంటుగా ఆపకుండానే కారు తోలుతూనో లేదా బైక్ నడుపుతూనో మొబైల్ లో మాట్లాడుతుండటం సహజం. కానీ దీని వల్ల ఇతరులు ఏవిధంగా ఇబ్బంది పడతారో ఎప్పుడైనా ఆలోచించారా. పోనీ మీరెప్పుడైనా అటువంటి ఇబ్బందులకు గురైయ్యారా. నావరకు రెండూ అయ్యాయి.
మాట్లాడుతూ వాహనం నడిపితే ఎంత హాని కలుగుతుందో అని గవర్నమెంటు - ట్రాఫిక్ వాళ్లు ఎంత ప్రయత్నించినా ఎవరూ అర్థం చేసుకోవటంలేదట. చివరకి ఫైన్లు వడ్డించినా పట్టించు కోవడం లేదట - ఎంత రుచిగా వుందో పాపం.
మిగిలిన వాహనాలు వెళ్ళే వేగంతో కాకుండా, నెమ్మదిగానో, లేకపోతే ఆగి ఆగి వెళ్ళడమో చేస్తాం. మన ఏకాగ్రత సరిగా వుండదు. చూపులు రోడ్డుమీదున్నా, చెవులు ఫోన్లోని మాటలమీద, మనసు ఆ మాటల గురించి ఆలోచిస్తూంటూంది.
మనం ట్రాఫిక్ నడిచే వేగం కన్నా మెల్లగా వెళడంతో వెనక వచ్చే వాహనాల కెంత చిరాకు కలిగింస్తుందో చెప్పనవసరంలేదు - హారన్లతో మోతెక్కిపోతుంటూంది
అంటే ఎదుటి వాహనం అకస్మాత్తుగా ఆగితే, దానికి ప్రతిస్పందించడం ఆలస్యం అవుతుంది - ఫలితం - ఢాం
ప్రక్కనో, వెనుకో హారన్ మోగినా వినటానికి చెవులు ఖాళీగా లేకపోవడంతో ఎవణ్ణో ఒకణ్ణి రుద్దో, గుద్దో తిట్లు లేదా తన్నులు తింటాం - హీనపక్షం గీతలూ, సొట్టలూనూ
కనిపించనిదింకొకటుంది - వేగంమీద కంట్రోలు లేకపోవటంతో, మూడునాలుగు గేర్ల బదులు రెండూమూడు గేర్లు వాడతాం - అంటే చమురు వదిలించుకోవడంతో పాటూ ఇంజను పెర్ఫార్మెన్సూ మందగిస్తుంది
ముఖ్యమైంది - ప్రక్కన కుర్చునేవారికి ఎంత ఇర్రిటేటింగా వుంటుందో చెప్పనక్కరలేదు.
వ్రాసినది: akula raghavendra
Subscribe to:
Posts (Atom)