Showing posts with label About Us. Show all posts
Showing posts with label About Us. Show all posts
Sunday, July 10, 2011
Thursday, February 24, 2011
సుస్వాగతం
సోదనపల్లి ఆకుల శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అనేది ఒక లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థ . ఈ సంస్థ అద్వర్యం లో గత కొన్నేళ్లుగా అనేక కార్యక్రమాలు నిర్వహించాము . ప్రధానంగా యువత కు స్పూర్తినిచ్చేలా ఇన్స్పిరేషన్ పేరిట వ్యక్తిత్వ శిక్షణా తరగతులను ప్రతి సంవత్సరం పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నాము . అంతేగాక అనాధ పిల్లలకు ఈ సంస్థ చేతనైన సాయం చేస్తోంది.
Subscribe to:
Posts (Atom)
