పే "రెంట్స్ ":
చదువు"కొనె" ఈ రొజుల్లో ర్యాంక్ ల కోసం బ్యాంక్ బ్యాలెన్స్ లు కరగబెట్టుకుంటున్న నేటి పేరెంట్స్ ,,,,they pay rents for their children education
మొన్న నే అమ్మాయికి 10 వేల డొనేషన్ తో LKG లొ చేర్చిన ఓ తండ్రి ఆవేదన,,లోంచి వచ్చే ఆక్రందన,,
ప్రస్తుతం,,lkg నుంచె "బరువు" బాధ్యతలు పెరిగిపొతున్నై....కేజీల బరువున్న పుస్తకాలు..మూడో క్లాసు నుంచే కంప్యూటర్ పాఠాలు..కలలు రాకపోయినా కళ్ళజోడు ఖాయం..e-chaduvulaki